ఇరాన్ ఇక చేతులెత్తేయాల్సిందే! డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన!! | పెరుగుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తతల మధ్య ఇరాన్ త్వరలో లొంగిపోవచ్చని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు, G7 నాయకులు ఆందోళన చెందుతున్నారు
[ad_1] అంతర్జాతీయ ఓయ్-జక్కీ మహేష్ ప్రచురించబడింది: శుక్రవారం, మార్చి 13, 2026, 21:04 (IST) ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం: మధ్యప్రాచ్యంలో ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్స్ అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో ప్రపంచ అగ్రరాజ్యాల కూటమి అయిన జీ77 దేశాల నేతలతో ట్రంప్ ఓ వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో డొనాల్డ్ ట్రంప్...