ఇరాన్-అమెరికా చర్చలు: 30 నిమిషాల్లో ట్రంప్ కు ఖమేనీ 3 వార్నింగ్ లు..! | అమెరికా-ఇరాన్ చర్చలు ప్రారంభమైన తరుణంలో ఖమేనీ 30 నిమిషాల్లో 3 హెచ్చరికలు జారీ చేశారు-ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకున్నారు

[ad_1] అంతర్జాతీయ ఓయ్-సయ్యద్ అహ్మద్ నవీకరించబడింది: మంగళవారం, ఫిబ్రవరి 17, 2026, 19:18 (IST) ఇరాన్ ఇరాన్ (israel-iran war) మధ్య తలెత్తిన ఉద్రిక్తతల్లో తలదూర్చి చేతులు కాల్చుకున్న అమెరికా (US)అధ్యేయుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump) మరోసారి చర్చల పేరుతో ఖమేనీ (khamenei) ప్రభుత్వం దూకుడుకు కళ్లెం వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఇరాన్ (iran) అణ్వస్త్ర కార్యక్రమం కట్టడికి చర్చల పేరుతో ప్రస్తుతం ఇరువర్గాల ప్రతినిధులు జెనీవాలో సమావేశమయ్యారు. ఇంత కీలక సమయంలో ట్రంప్ చేస్తున్న హెచ్చరికలకు 30 నిమిషాల వ్యవధిలో...