ఇరాన్‌పై యుద్ధంలో అమెరికాకు బిగ్ షాక్.. తొలిసారి అలా ! | ఇరాన్‌తో జరిగిన యుద్ధంలో ముగ్గురు సైనికులు మరణించడం, మరికొంత మంది తీవ్రంగా గాయపడడం అమెరికాకు పెద్ద షాక్ ఇచ్చింది

[ad_1] అంతర్జాతీయ ఓయ్-కొరివి జయకుమార్ ప్రచురించబడింది: సోమవారం, మార్చి 2, 2026, 7:13 (IST) ఇరాన్‌ - అమెరికా, ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు నడుస్తోంది. అమెరికా చేపట్టిన 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ'లో అగ్రరాజ్యానికి తాజాగా ప్రాణనష్టం సంభవించింది. యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) విడుదల చేసిన ప్రకటనలో.. ఈ ఆపరేషన్‌లో ముగ్గురు అమెరికన్ సైనికులు మరణించగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారని అధికారికంగా ధృవీకరించారు. ప్రస్తుతం ప్రాంతంలో భారీ స్థాయి యుద్ధ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉందని అధికారులు...