ఇన్‌స్టాగ్రామ్‌లో 2వేల మంది ఫాలోవర్లు: మేనేజర్ చేసిన పనికి అందరు షాక్..! | ఉద్యోగి 2K ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లను కొట్టాడు- ఆఫీస్ మేనేజర్ ఆశ్చర్యాన్ని కలిగించాడు
[ad_1] భారతదేశం ఓయ్-కిషోర్ కుమార్ నవీకరించబడింది: సోమవారం, ఫిబ్రవరి 16, 2026, 12:49 (IST) మనం పనిచేసేచోట మేనేజర్లు ఒక్కో విధంగా ప్రవర్తిస్తుంటారు. ఉద్యోగులతో కోపంగా, చీటికిమాటికి చిరాకుపడుతూ తమకు తామే కంపెనీ సీఈఓ, ఫౌండర్ అన్న రేంజ్ లో ఫీల్ అవుతారు. మరికొందరు ఉద్యోగులను అర్థం చేసుకుంటూ, వారి మీద జోకులు వేస్తూ స్నేహపూర్వకంగా వ్యవహరించే బాస్ లేదా మేనేజర్ దొరకడం చాలా అరుదు. అయితే బెంగళూరులో ఒక బాస్ చేసిన చిన్న పని అక్కడి ఉద్యోగులను ఎంతో సంతోషపెట్టింది.అంటేకాదు, ఇలాంటి బాస్...