ఇద్దరు దోపిడీ దొంగల అరెస్టు.. చోరీ సొత్తు స్వాధీనం

బళ్లారి చౌరస్తా దోపిడీ కేసు ఛేదన   ఇద్దరు దోపిడీ దొంగల అరెస్టు.. చోరీ సొత్తు స్వాధీనం   కర్నూలు క్రైమ్, జూలై 15, (సీమకిరణం న్యూస్):   నగరంలోని బళ్లారి చౌరస్తా వద్ద అర్ధరాత్రి సమయంలో జరిగిన దోపిడీ కేసును కర్నూలు పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఘటన వివరాల్లోకి వెళ్తే..నంద్యాల జిల్లా ఆత్మకూరుకు చెందిన షఫీ ఈ నెల 13న హైదరాబాద్ నుండి...