ఇది విధి రాసిన అగ్ని పరీక్ష..

ఇది విధి రాసిన అగ్ని పరీక్ష..   ఇంట్లో తండ్రి మృతదేహం.. మరోవైపు ఇంటర్ ఎగ్జామ్   నెల్లూరు/ సంగం, ఫిబ్రవరి 23, (సీమకిరణం న్యూస్):   పేద కుటుంబం.. ఆ తండ్రి తనకొచ్చిన కష్టం తన బిడ్డకు రాకూడదని అనుకున్నాడు.. బాగా చదువుకుని మంచి జీవితాన్ని సాధించాలని ఆకాంక్షించాడు.. ఉన్నతంగా చదివించాలని కలలు కన్నాడు.. ఇలా కొడుకు టెన్త్ అయిపోయింది.. ఇంటర్ చదవుతున్నాడు.. తెల్లారితే కొడుకు ఇంటర్ పరీక్ష.. ఉన్నట్టుండి విషాదం.. గుండెపోటుతో మృతి చెందాడు.. ఇంట్లో కన్నతండ్రి మృతదేహం.. ఇటు పరీక్ష.....