ఇటుకల బట్టీ నిర్వాహకుడిని బలితీసుకున్న మట్టి ముద్ద

మట్టి ముద్ద తలపై పడి సురేష్ మృతి    వెల్దుర్తి పరిధిలో  విషాదం   కేసు నమోదు చేసుకున్న వెల్దుర్తి పోలీసులు   వెల్దుర్తి, మే 26, (సీమ కిరణం న్యూస్):   ఇటుకల బట్టీ కోసం చెరువులో మట్టిని తరలిస్తుండగా జరిగిన ప్రమాదంలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. నెల్లూరు జిల్లా జలదంకి మండలం తిమ్మసముద్రం గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి ఉలిందకొండ పరిధిలో ఇటుకల బట్టీ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో బట్టీ తయారీ కోసం సర్పరాజు పురం...