ఇజ్రాయెల్ దాడులు.. ఇరాన్ టాప్ కమాండర్ హతం | ఇరాన్ సీనియర్ IRGC కమాండర్ మొహమ్మద్‌పాక్‌పూర్ ఇజ్రాయెల్ సమ్మెల వల్ల మరణించారు – ఎస్కలేషన్ అలర్ట్
[ad_1] అంతర్జాతీయ ఓయ్-బొమ్మ శివకుమార్ ప్రచురించబడింది: శనివారం, ఫిబ్రవరి 28, 2026, 18:33 (IST) పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-ఇరాన్‌ల యుద్ధం మరింత తీవ్రతరం అవుతోంది. అయితే ఇరాన్ పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఆ దేశ టాప్ కమాండర్ మహమ్మద్ పక్ పూర్ హతం అయినట్లు సమాచారం. అలాగే ఈ దాడుల్లో ఇరాన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ చీఫ్ ముహమూర్ బగేరీ, రివల్యూషనరీ గార్డ్స్ చీఫ్ హొస్సేనీ సలామీ.. వీరితోపాటు ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ ప్రాణాలు కోల్పోయినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఇరాన్ ఆర్మీ చీఫ్...