ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు.. వారికి 6వేల జీతం పెంపు! | మంత్రి నిమ్మల శుభవార్త.. ఇరిగేషన్ కెనాల్ మానిటరింగ్ కోసం లస్కర్ వేతనాన్ని ₹350 నుంచి ₹550కి పెంచారు.
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ ప్రచురణ: శనివారం, మార్చి 7, 2026, 10:28 (IST) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జలవనరుల శాఖలో పనిచేస్తున్న కష్టజీవులకు మంత్రి నిమ్మల రామానాయుడు శుభవార్త తెలిపారు. అసెంబ్లీలో ఇచ్చిన మాటకు కట్టుబడి వారి వేతనాలను పెంచారు. జలవనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పొరుగు సేవ లస్కర్ ల పారితోషకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు జీతాల పెంపుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. సాగునీటి కాలువల నిర్వహణలో, పర్యవేక్షణలో లస్కర్ లు రాష్ట్రంలో వివిధ...