ఇక పథకాలు అందాలంటే, ఇది తప్పనిసరి.. వారికి కట్ – కలెక్టర్లకు కీలక ఆదేశాలు..!! | సంక్షేమ పథకాల అమలును నిశితంగా పరిశీలించాలని, అమలులో పారదర్శకత పాటించాలని కలెక్టర్లను సీఎం రేవంత్ ఆదేశించారు.

[ad_1] తెలంగాణ ఓయ్-సాయి చైతన్య ప్రచురించబడింది: బుధవారం, మార్చి 4, 2026, 7:47 (IST) తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్షేమ పథకాల అమలులో సంస్కరణల దిశలో అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా అర్హులకు న్యాయం చేస్తూనే.. అనర్హులను ఏరి వేసే ప్రక్రియ వేగవంతం చేసింది. తాజాగా జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్ ఈ మేరకు మార్గ నిర్దేశం చేసారు. 99 రోజుల 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'పై ఆయాశాఖల ముఖ్యకార్యదర్శులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. శాఖలవారీగా 10...