ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం | త్వరలో ఇరాన్‌లో హార్ముజ్ జలసంధిని అమెరికా తెరుస్తుందని ట్రంప్ ప్రకటించారు – వెంటనే నౌకలను మోహరించాలని మిత్రదేశాలను కోరింది

[ad_1] అంతర్జాతీయ ఓయ్-బొమ్మ శివకుమార్ ప్రచురించబడింది: శనివారం, మార్చి 14, 2026, 22:37 (IST) పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం ప్రారంభమై రెండు వారాలు దాటినా ఇరు దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్ తన బ్రహ్మాస్త్రం అయిన హార్మూజ్ జలసంధిని మూసివేసి ప్రపంచ దేశాలను ఇబ్బందులకు గురిచేస్తోంది. అలాగే ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడుతోంది. మరోవైపు ఇజ్రాయెల్, అమెరికా సైతం ఇరాన్ లోని కీలక స్థావరాలపై దాడులను ఉద్ధృతం చేస్తున్నారు. ఈ...