ఇకపై టెన్త్ పరీక్షలు ఉండవు.. విద్యార్థులకు, తల్లిదండ్రులకు సీఎం రేవంత్ రెడ్డి తీపికబురు! | 10వ తరగతి పరీక్షలను రద్దు చేసి నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఏకీకృత విద్యా విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

[ad_1] తెలంగాణ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ నవీకరించబడింది: శనివారం, మార్చి 21, 2026, 20:23 (IST) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులకు శుభవార్త చెప్పారు. విద్యా విధానంలో కీలక మార్పులు తీసుకొస్తున్నామని రేవంత్ రెడ్డి పదవతరగతి పరీక్షల పైన ఊహించని శుభవార్త చెప్పారు. తాజాగా మీడియాతో చిట్ చాట్‌లో భాగంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో సమగ్ర మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు. ముఖ్యంగా పదవ తరగతి పరీక్షల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. టెన్త్ పరీక్షలను రద్దు చేసే...