ఇంధన పొదుపు పై ప్రజలకు అవగాహన కల్పించిన సిఐ మారుతి శంకర్

ఇంధన పొదుపుపై అవగాహన కల్పిస్తూ ఆదర్శంగా నిలిచిన కర్నూలు ఒకటవ పట్టణ సీఐ జి. మారుతి శంకర్   కర్నూలు క్రైమ్, మే 15, (సీమకిరణం న్యూస్ ): ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ తదితర ఇంధన ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇంధన పొదుపు అత్యంత అవసరంగా మారిందని కర్నూలు ఒకటవ పట్టణ సీఐ జి. మారుతి శంకర్ పేర్కొన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి...