ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు గుడ్ న్యూస్, ఖాతాల్లో నిధులు జమ..!! | 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల బిల్లులను క్లియర్ చేసిన TG ప్రభుత్వం
[ad_1] తెలంగాణ ఓయ్-సాయి చైతన్య ప్రచురించబడింది: ఆదివారం, మార్చి 15, 2026, 15:56 (IST) ఇందిరమ్మ లబ్దిదారులకు తెలంగాణ ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది. పెండింగ్ బకాయిల విడుదల పైన నిర్ణయం తీసుకుంది. ఎంతో కాలంగా బకాయిల కోసం వేచి చూస్తున్న లబ్దిదారులకు రిలీఫ్ దక్కింది. తాజాగా విడుదల చేసిన నిధుల ద్వారా తొలి దశలో 2,764 మంది లబ్ది దారులకు ప్రయోజనం కలగనుంది. మిగిలిన బిల్లుల విషయంలోనూ ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని తెలిసింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇళ్లు...