ఇందాపూర్ డెయిరీ – హెరిటేజ్ పై తేల్చేసిన లోకేష్..!! | ఇందాపూర్ – హెరిటేజ్ వ్యాపార ఒప్పందాలపై YSRCP ఆరోపణలపై నారా లోకేష్ వివరణ, ఇక్కడ వివరాలు

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సాయి చైతన్య నవీకరించబడింది: సోమవారం, ఫిబ్రవరి 23, 2026, 16:09 (IST) రాష్ట్రంలో రాజకీయంగా మారిన కల్తీ నెయ్యి వ్యవహారంపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఇందాపూర్ - హెరిటేజ్ వ్యాపార సంబంధాల పైన ఉన్న ఆరోపణల పైన స్పందించారు. ఈ విమర్శలకు స్పష్టత ఇచ్చారు. పార్టీలో అన్ని విషయాల పైన లోకేష్ తన ప్రణాళికలను రూపొందించారు. మండలిలో వైసీపీ సభ్యుల డిమాండ్ పై తేల్చి చెప్పారు. జగన్ త పైన చేసిన క్రికెట్ మ్యాచ్ లపైన...