ఇంటి నుండి పని కావాలా? ఇంటి నుంచే బాక్సులు తెచ్చుకోండి | LPG సంక్షోభం IT హబ్‌లను తాకింది: గ్యాస్ కొరత కారణంగా హెచ్‌సిఎల్‌టెక్ మరియు ఇన్ఫోసిస్ ఇష్యూ వర్క్ ఫ్రమ్ హోమ్ & క్యాంటీన్ అడ్వైజరీస్

[ad_1] వ్యాపారం ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: శుక్రవారం, మార్చి 13, 2026, 10:35 (IST) పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారతీయ ఐటీ రంగాన్ని ఊహించని చిక్కుల్లో పడేశాయి. ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా ఇంధన సరఫరా దెబ్బతినడం, అంతర్జాతీయంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల కొరత దారితీసింది. దీంతో చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో ఐటీ దిగ్గజాలు తమ ఉద్యోగుల కోసం కీలక మార్పులు చేపట్టాయి. గ్యాస్ కొరత కారణంగా ఆఫీసు క్యాంటీన్లలో భోజన సదుపాయం కల్పించడం కష్టంగా మారడంతో, తన చెన్నై ఉద్యోగులకు మార్చి...