ఇంటర్ హాల్ టిక్కెట్లు వచ్చేశాయ్: మొబైల్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా | తెలంగాణ ఇంటర్మీడియట్ హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేయడం ఎలా 2026: డైరెక్ట్ లింక్, SMS హెచ్చరికలు మరియు పరీక్ష రోజు మార్గదర్శకాలు.

[ad_1] తెలంగాణ ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: గురువారం, ఫిబ్రవరి 19, 2026, 17:29 (IST) తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలక అప్‌డేట్. మార్చి 2026 వార్షిక పరీక్షలకు సంబంధించి హాల్‌లను రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అధికారికంగా విడుదల చేసింది. పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేసిన అధికారులు, ఈసారి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అత్యాధునిక సాంకేతికతను జోడించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9.9 లక్షల మంది విద్యార్థులు రాయనున్న ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల హాల్ టికెట్లు సిద్ధమయ్యాయి. ఫిబ్రవరి 25,...