ఇంటర్ ఫలితాల్లో 958 మార్కులు సాధించిన మెహక్ జహాన్
ఇంటర్ బైపీసీలో 958 మార్కులు వెల్దుర్తి జూనియర్ కాలేజీ టాపర్గా మెహక్ జహాన్ కృషి, క్రమశిక్షణ ఫలితం... మెహక్ జహాన్ ఘన విజయం డాక్టర్ కావాలనే లక్ష్యంతో మెహక్ జహాన్ ప్రతిభ ప్రదర్శన తండ్రి మార్గదర్శకత్వంతో మెరిసిన మెహక్ జహాన్ విజయగాథ వెల్దుర్తి, ఏప్రిల్ 15, (సీమకిరణం న్యూస్) : వెల్దుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యాభ్యాసం చేస్తున్న షేక్ మెహక్ జహాన్ ఇంటర్మీడియట్ బైపీసీ విభాగంలో 958 మార్కులు సాధించి కళాశాల టాపర్గా నిలిచారు. ఆమె ప్రతిభపై...