ఆ సినిమాను ఎవరూ చూడట్లేదు!: రాహుల్ గాంధీ రివ్యూ | ద్వేషం కోసం సినిమాని ఉపయోగించడం మానేయండి: ఇడుక్కిలో కేరళ స్టోరీ 2కి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ పేలుడు ప్రసంగం.

[ad_1] భారతదేశం ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురణ: శనివారం, మార్చి 7, 2026, 15:34 (IST) ఒక సినిమా కేవలం వినోద సాధనమేనా? లేక సమాజంలో మార్పులు తెచ్చే పదునైన ఆయుధమా? ఈ ప్రశ్న ఇప్పుడు మరోసారి చర్చకు దారితీసింది. గతంలో సంచలనం సృష్టించిన 'ది కేరళ స్టోరీ'కి సీక్వెల్‌గా వచ్చిన ' ది కేరళ స్టోరీ 2' చిత్రం, బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన పొందుతోంది, రాజకీయ వర్గాల్లో పెను సంచలనాన్ని రేపుతోంది. కేరళలోని మారియన్ కళాశాల వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ...