ఆ విషయంలో తగ్గేదేలేదు.. భారత్ కు పాక్ వార్నింగ్..! | చీనాబ్‌పై భారతదేశం యొక్క ₹5,129 కోట్ల సావల్‌కోట్ డ్యామ్‌పై పాకిస్థాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది, దీనిని డీవాటరింగ్ పాలసీ ఉల్లంఘనగా పేర్కొంది.

[ad_1] అంతర్జాతీయ -బొమ్మ శివకుమార్ ప్రచురణ: శనివారం, ఫిబ్రవరి 14, 2026, 23:10 (IST) జమ్మూ కశ్మీర్‌లోని చీనాబ్ నదిపై భారత్ చేపట్టిన రూ. 5,129 కోట్ల సవాల్‌కోట్ జలవిద్యుత్ ప్రాజెక్ట్‌పై పాకిస్తాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్.. అంతర్జాతీయ బాధ్యతలను ఉల్లంఘించి, ఇస్లామాబాద్‌కు వ్యతిరేకంగా "నీటిని తరలించే విధానం" అమలు చేస్తోందని ఆరోపించింది. ఈ మేరకు పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం సింధు జలాల కమిషనర్ లకు ఈ విషయమై సంప్రదింపులు కోరింది. 1960 సింధు జలాల ఒప్పందం (IWT) నిలిపివేత తర్వాత...