“ఆ మంత్రికి మహిళలంటే పిచ్చి.. 5 వేల మందితో అఫైర్” | గణేష్ కుమార్ పై vellapallinatesan ఆరోపణ: కేరళ మంత్రి KB గణేష్ కుమార్ మహిళలపై క్రేజీ, బంగారం
[ad_1] భారతదేశం ఓయ్-బొమ్మ శివకుమార్ ప్రచురించబడింది: మంగళవారం, మార్చి 10, 2026, 20:09 (IST) కేరళలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కేరళ రవాణాశాఖ మంత్రి కే. బి. గణేష్ కుమార్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాను 5 వేల మంది మహిళలతో ప్రేమాయణం జరిపానని ఇటీవల గణేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కేరళలోని SNDP జనరల్ సెక్రటరీ వెళ్లప్పళ్లి నటేషన్.....