ఆ నలుగురు ఎమ్మెల్యేలపై వేటు తప్పదు, ముహూర్తం ఫిక్స్..!! | స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు నలుగురు ఎమ్మెల్యేలను సీఎం చంద్ర బాబు సీరియస్‌గా తీసుకునే అవకాశాలు ఉన్నాయి

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సాయి చైతన్య నవీకరించబడింది: గురువారం, మార్చి 12, 2026, 8:47 (IST) ముఖ్యమంత్రి చంద్రబాబు కఠిన నిర్ణయాలకు సిద్దం అవుతున్నారు. పార్టీ - ప్రభుత్వంలో కఠినంగా వ్యవహరించాలని డిసైడ్ అయ్యారు. ఈ రోజు నుంచి జరిగే కలెక్టర్ల సదస్సులో ప్రభుత్వ లక్ష్యాలను నిర్దేశించనున్నారు. అదే విధంగా కొందరి ఎమ్మెల్యేల వ్యవహార శైలి పైన చంద్రబాబు సీరియస్ గా ఉన్నారు. వారిని పిలిచి మాట్లాడగా.. కొందరిలో మార్పు వచ్చినట్లు పేర్కొన్నారు. కాగా.. మార్పు రాని వారి పైన వేటు తప్పదని తేల్చి...