ఆ జిల్లాను భయపెడుతున్న బర్డ్ ఫ్లూ.. కోడిగుడ్లు, కోళ్ళు విక్రయాలపై నిషేధం! | బర్డ్ ఫ్లూ వేగంగా వ్యాపించడంతో చిత్తూరు జిల్లాలో గుడ్లు, కోళ్ల విక్రయాలపై నిషేధం, అధికారులు అప్రమత్తం
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ ప్రచురించబడింది: మంగళవారం, ఫిబ్రవరి 10, 2026, 9:18 (IST) ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. చిత్తూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ విస్తరణ స్థానికులకు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్న అధికారులు అప్రమత్తమయ్యారు. సదుం మండలాలలో ఇప్పటికే నిర్ధారణ అయిన ఈ బర్డ్ ఫ్లూ, కార్వేటి నగరంలో కూడా కలకలం రేపుతుంది. అయితే అప్రమత్తమైన జిల్లా ప్రత్యేక రాపిడ్ యాక్షన్ టీంను రంగంలోకి దింపింది. కోళ్లు, కోడిగుడ్ల విక్రయాలపై...