ఆస్తి హక్కుల్లో కొత్త ట్విస్ట్! కూతురు vs భార్య.. ఎవరికి పవర్ ఎక్కువ? | స్త్రీ HUF కర్త కాగలదా? మహిళల హక్కులు మరియు 2005 హిందూ వారసత్వ చట్టం సవరణలను అర్థం చేసుకోవడం

[ad_1] వ్యాపారం ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: గురువారం, ఫిబ్రవరి 26, 2026, 15:13 (IST) హిందూ అవిభాజ్య కుటుంబం (HUF)లో ఆస్తి వ్యవహారాలు, ముఖ్య నిర్ణయాల విషయంలో ఒకప్పుడు పురుషులదే పైచేయిగా ఉండేది. కానీ, గత రెండు దశాబ్దాలుగా వచ్చిన చట్టబద్దమైన మార్పులు మహిళల హక్కులను పూర్తిగా మార్చేశాయి. ముఖ్యంగా, 'ఒక మహిళ HUFకి యజమాని (కర్త) కాగలదా?' అనే ప్రశ్నకు ఇప్పుడు చట్టం 'అవును' అని సమాధానం చెబుతోంది. అయితే, ఇక్కడ ఆమె ఆ కుటుంబంలో పుట్టిన 'కూతురా' లేదా కోడలిగా వచ్చిన...