ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో మంత్రుల ఔట్‌రీచ్ కార్యక్రమం
ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో నేడు, రేపు మంత్రుల ఔట్‌రీచ్ కార్యక్రమం ఆలూరు, ఆగస్టు 23, (సీమకిరణం న్యూస్): కర్నూలు జిల్లా ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో మంత్రుల ఔట్‌రీచ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. స్థానిక ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు మరియు అభివృద్ధి పనుల వేగవంతమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. సోమవారం ఆలూరులో సమీక్ష.. సోమవారం (ఆగస్టు 24) ఉదయం 10 గంటలకు ఆలూరు మండల కేంద్రంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, బీసీ...