ఆర్యవైశ్యుల ఐకమత్యంతో తిరువీధి రమేష్ శెట్టికి భారీ మెజారిటీ అందించండి
ఆర్యవైశ్యులంతా ఒక్కటై రమేష్ శెట్టిని గెలిపించండి లుకలుకలు పక్కనపెట్టి ఐక్యంగా కదలండి.. రమేష్ శెట్టికి అండగా నిలవండి ఆర్యవైశ్యుల ఐక్యతే రమేష్ శెట్టి విజయానికి బలం ఆర్యవైశ్యులు ఐక్యంగా ప్రచారం చేయాలి – రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ఇల్లూరు లక్ష్మయ్య రమేష్ శెట్టికి భారీ మెజారిటీ లక్ష్యం.. ఐకమత్యంతో ప్రచారంలోకి దిగిన ఆర్యవైశ్య ప్రముఖులు కర్నూలు ప్రతినిధి, నవంబర్ 26 (సీమకిరణం న్యూస్): వెల్దుర్తి గ్రామ సర్పంచ్ అభ్యర్థి తిరువీధి రమేష్ శెట్టికి ఆర్యవైశ్యులందరూ ఐకమత్యంతో...