ఆర్టీసీ బస్టాండ్‌లో టీ స్టాల్ యజమానిపై దాడి…ముగ్గురు అరెస్టు

ఆర్టీసీ బస్టాండ్‌లో టీ స్టాల్ యజమానిపై దాడి   వేడి టీ పాత్రతో దాడి చేసిన ముగ్గురు అరెస్టు   కర్నూలు క్రైమ్, జూలై 15, (సీమకిరణం న్యూస్) :    కర్నూలు ఏపీఎస్‌ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్‌లో టీ స్టాల్ నిర్వహిస్తున్న వ్యక్తిపై వేడి టీ పాత్రతో దాడి చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. గోరంట్ల గ్రామానికి చెందిన నాగరాజు కర్నూలు ఏపీఎస్‌ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్‌లో టీ స్టాల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 13వ...