ఆర్టీసీ ఉద్యోగుల షాక్..రేపు ఛలో సెక్రటేరియట్, సీఎం రేవంత్ కు అల్టిమేటం! | తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల ఇష్యూ సీఎం రేవంత్ రెడ్డికి అల్టిమేటం, చలో సెక్రటేరియట్ ప్లాన్, హెచ్చరిక
[ad_1] తెలంగాణ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ ప్రచురించబడింది: సోమవారం, ఫిబ్రవరి 23, 2026, 18:11 (IST) తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అల్టిమేట్ ఇచ్చారు. తమ దీర్ఘకాలిక డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ తెలంగాణ ఆర్టీసీ కార్మికులు మరోమారు పోరుబాట పట్టారు. ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు ఫిబ్రవరి 24వ తేదీన చలో సెక్రటేరియట్ అయ్యారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలుకు డిమాండ్ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను...