ఆయుష్షు పెరగాలంటే ప్రోటీన్ తగ్గించాలా? తాజా పరిశోధనలో కీలక విషయాలు

💥ఆయుష్షు పెరగాలంటే ప్రోటీన్ తగ్గించాలా? తాజా పరిశోధనలో కీలక విషయాలు   @-ఆరోగ్యం, ఆయుష్షుపై ప్రోటీన్ నియంత్రణ ప్రభావంపై కీలక అధ్యయనం   @-మితమైన ప్రోటీన్ జీవక్రియను మెరుగుపర్చి వృద్ధాప్యాన్ని నెమ్మదిస్తుందని వెల్లడి   @-శరీర శ్రమ తక్కువగా ఉన్నవారికి ఈ విధానం ఎక్కువ మేలు చేస్తుందని సూచన   @-క్రీడాకారులు, వృద్ధులకు మాత్రం అధిక ప్రోటీన్ అవసరమని స్పష్టం   @-ప్రోటీన్ విషయంలో వ్యక్తిగత అవసరాలను బట్టి నిర్ణయం తీసుకోవాలని సలహా   ఆరోగ్యంగా, ఎక్కువ కాలం జీవించాలని అందరూ కోరుకుంటారు. ఇందుకోసం...