ఆయనకు 60.. ఆమెకు 28.. ఈ లవ్ స్టోరీలో ఎన్ని ట్విస్టులో !! | బీహార్‌లోని అదే పాఠశాలలో పనిచేస్తున్న 28 ఏళ్ల మహిళను 60 ఏళ్ల వ్యక్తి వివాహం చేసుకున్న ప్రేమకథ
[ad_1] భారతదేశం ఓయ్-కొరివి జయకుమార్ ప్రచురించబడింది: ఆదివారం, ఫిబ్రవరి 22, 2026, 18:06 (IST) ప్రేమకు.. వయస్సు, మతం ఏది అడ్డుకాదని నిరూపించేలా బీహార్‌లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఔరాయ్‌కు చెందిన 60 ఏళ్ల ప్రైవేట్ స్కూల్ యజమాని రాకేష్ షా, అదే స్కూల్‌లో పనిచేస్తున్న 28 ఏళ్ల ఉపాధ్యాయురాలు షైస్తా పర్వీన్‌తో ప్రేమలో పడి వివాహం చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. సమాజం, కుటుంబ అభ్యంతరాలను పట్టించుకోకుండా ఈ జంట ఊరు విడిచి నేపాల్ వెళ్లి ఆలయంలో పెళ్లి చేసుకోవడం వివాదానికి దారితీసింది....