ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ యుద్ధం: అట్టుడుకుతున్న కాబుల్, కాందహార్- మిస్సైళ్ల మోత | కాబూల్ మరియు కాందహార్‌లో సరిహద్దు ఘర్షణలు తీవ్రమవుతున్నందున పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్‌తో బహిరంగ యుద్ధం ప్రకటించింది

[ad_1] అంతర్జాతీయ ఓయ్-చంద్రశేఖర్ రావు ప్రచురించబడింది: శుక్రవారం, ఫిబ్రవరి 27, 2026, 7:11 (IST) పొరుగుదేశం ఆఫ్ఘానిస్తాన్ పై పాకిస్తాన్ వైమానిక దాడులకు దిగింది. ఆ దేశ భూభాగంపై మెరుపుదాదులు చేసింది. సరిహద్దులకు ఆనుకుని ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలు 28 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలు. ఈ అర్ధరాత్రి దాటిన తర్వాత దాడులు జరిగాయి. ఈ వైమానిక దాడులను అటు పాకిస్తాన్, ఇటు ఆఫ్ఘనిస్తాన్ ధృవీకరించింది. సరిహద్దుల వెంబడి ఏడుచోట్ల వైమానిక దాడులు...