ఆఫీసర్లూ.. మీరూ ఫైను కట్టాల్సిందే…

ఆఫీసర్లూ.. మీరూ ఫైన్ కట్టాల్సిందే..!   ప్రజావాణి అర్జీలపై కలెక్టర్ హైమావతి కఠిన నిర్ణయం – అధికారులకు హెచ్చరిక   సిద్ధిపేట, ఆగస్టు 04, (సీమకిరణం న్యూస్) :   ప్రజావాణిలో ప్రజలు ఇచ్చే అర్జీలు నెలల తరబడి పెండింగ్‌లో ఉండడం, సమస్యల పరిష్కారంలో జాప్యం జరగడంపై సిద్ధిపేట జిల్లా కలెక్టర్ హైమావతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజావాణి ద్వారా అందిన ప్రతి అర్జీని నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె కీలక నిర్ణయం ప్రకటించారు....