ఆధారాలు ఇవే.. కేటీఆర్ రాజీనామా చేయాలి: మంత్రి సీతక్క | సీతక్క మహిళా స్వయం సహాయక సంఘాలకు ₹ 57,000 కోట్ల రుణాల రుజువును విడుదల చేసింది – కేటీఆర్ రాజీనామాను డిమాండ్ చేసిన రుజువు విడుదల

[ad_1] తెలంగాణ ఓయ్-బొమ్మ శివకుమార్ ప్రచురించబడింది: మంగళవారం, మార్చి 17, 2026, 21:56 (IST) తెలంగాణలోని మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా రూ. 57,000 కోట్ల రుణాలు ఇచ్చినట్లు రిపోర్టులు చూపిస్తే రాజీనామా చేస్తానన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ పై మంత్రి సీతక్క స్పందించారు. అందుకు సంబంధించిన ఆధారాలను విడుదల చేశారు. కేటీఆర్ ఇచ్చిన సవాల్‌కు కట్టుబడి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మహిళా సంఘాలకు రూ. 57,000 కోట్లు రుణాలు ఇవ్వడమే కాకుండా వడ్డీ భారాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తోందని...