ఆత్మహత్యకు యత్నించిన ఎంబీఏ విద్యార్థిని .. కాపాడిన కర్నూలు 4వ పట్టణ పోలీసులు
ఆత్మహత్యకు యత్నించిన ఎంబీఏ విద్యార్థిని సమయస్ఫూర్తితో స్పందించిన పోలీసులు విద్యార్థినిని ప్రాణాలతో కాపాడిన కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు కర్నూలు క్రైమ్, జూలై 19, (సీమకిరణం న్యూస్) : పెళ్లి ఇష్టం లేక మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్లిన ఓ ఎంబీఏ విద్యార్థినిని కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు సమయస్ఫూర్తితో స్పందించి ప్రాణాలతో కాపాడారు. పోలీసుల వివరాల ప్రకారం, నంద్యాల జిల్లా డోన్ మండలం చిన్న మల్కాపురం గ్రామానికి చెందిన నాగశంకర్, విజయకుమారి...