ఆత్మకూరు నియోజకవర్గంలో పారదర్శకంగా ‘SIR’ సర్వే

ఆత్మకూరు నియోజకవర్గంలో పారదర్శకంగా ‘SIR’ సర్వే    ఆత్మకూరు ఆర్డీవో బి. పావని     నెల్లూరు /ఆత్మకూరు, జూన్ 18, (సీమకిరణం న్యూస్) :   ఆత్మకూరు నియోజకవర్గంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ‘SIR’ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) సర్వే ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగుతోందని ఆత్మకూరు ఆర్డీవో బి. పావని వెల్లడించారు. నియోజకవర్గంలో ఓటర్ల వివరాలు, బూత్ లెవెల్ అధికారుల (BLOs) విధులు మరియు సర్వే పురోగతిని గురువారం ఆమె మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.....