ఆటోలో దృష్టి మళ్లించి బంగారు గొలుసు చోరీ.. చెన్నై మహిళ అరెస్ట్

ఆటోలో దృష్టి మళ్లించి బంగారు గొలుసు చోరీ.. చెన్నై మహిళ అరెస్ట్   కర్నూలు క్రైమ్, జూలై 17 , (సీమకిరణం న్యూస్):    దృష్టి మళ్లించి బంగారు పుస్తెల హారాన్ని కత్తిరించి అపహరించేందుకు ప్రయత్నించిన తమిళనాడుకు చెందిన మహిళను కర్నూలు నాలుగవ పట్టణ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. కొలిమిగుండ్ల మండలానికి చెందిన ఓ మహిళ పెద్దపాడు నుంచి కర్నూలుకు ఆటోలో ప్రయాణిస్తుండగా, అదే ఆటోలో తోటి ప్రయాణికురాలిగా ఎక్కిన ఓ మహిళ కర్నూలు టౌన్‌లోని గోపి హోటల్ సమీపంలో బాధితురాలు ఆటో...