ఆటంకాలు లేకుండా డబుల్ రైల్వే లైన్‌ పనులు

ఆటంకాలు లేకుండా డబుల్ రైల్వే లైన్‌ పనులు   నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు   ఈద్గా నుండి చెన్నమ్మ సర్కిల్‌కు రహదారి అనుసంధానం     కల్లూరు, మే 08, (సీమకిరణం న్యూస్):   నగరంలోని ఆనంద్ థియేటర్ సమీపంలో డబుల్ రైల్వే ట్రాక్ పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు సూచించారు. శుక్రవారం ఆయన ఈద్గా వద్ద డబుల్ ట్రాక్ వద్ద చేపట్టాల్సిన చర్యలను పరిశీలించారు. పైప్‌లైన్‌లు, కల్వర్టులు, డ్రైనేజీ కాలువల తరలింపునకు...