ఆకాశంలో మొదలైన ప్రేమ కథ. ఆయన్ని మైమరిపించిన సారా! | నెతన్యాహు వెనుక శక్తి: సారా నెతన్యాహు ఫ్లైట్ అటెండెంట్ నుండి ఇజ్రాయెల్ వరకు అత్యంత ప్రభావవంతమైన మహిళ ప్రయాణం
[ad_1] అంతర్జాతీయ ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: బుధవారం, ఫిబ్రవరి 25, 2026, 18:02 (IST) ప్రపంచ రాజకీయ యవనికపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఒక తిరుగులేని యోధుడు. కానీ ఆ పవర్‌ఫుల్ లీడర్‌ను నడిపించే ఒక అదృశ్య శక్తి.. దేశ అధికారిక నిర్ణయాలను ప్రభావితం చేయగల ఒక 'షాడో పవర్' ఆమె! ఆకాశంలో ఎయిర్ హోస్టెస్‌గా ప్రయాణం మొదలుపెట్టి, ఇజ్రాయెల్ దేశపు ఫస్ట్ లేడీగా ఎదిగిన సారా నెతన్యాహు (సారా నెతన్యాహు) ప్రస్థానం ఒక సంచలనం. భారత ప్రధాని మోడీకి ప్రోటోకాల్ పక్కన...