అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం కీలక నిర్ణయం- ఈ సమావేశాల్లోనే…!! | బీఏసీ సమావేశంలో నిర్ణయం మేరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు 16 రోజుల పాటు కొనసాగుతాయి, ప్రభుత్వం 14న బడ్జెట్‌ను సమర్పించనుంది.

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సాయి చైతన్య ప్రచురించబడింది: బుధవారం, ఫిబ్రవరి 11, 2026, 12:41 (IST) అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం అయ్యాయి. గవర్నర్ ప్రసంగానికి వైసీపీ సభ్యులు. నినాదాలు.. నిరసనలు చేసారు. గవర్నర్ ప్రసంగం సమయంలోనే వాకౌట్ చేసారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు సాధించిన ప్రగతిని.. లక్ష్యాలను గవర్నర్ తన ప్రసంగంలో వివరించారు. కాగా, ఆ తరువాత సమావేశమైన బీఏసీ అసెంబ్లీ నిర్వహణ.. అజెండాపై నిర్ణయం తీసుకున్నారు....