అసెంబ్లీలో నిమ్మల వ్యాఖ్యలు అర్థరహితం

అసెంబ్లీలో నిమ్మల వ్యాఖ్యలు అర్థరహితం   • కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.శ్రీహర్ష   గుండ్రేవుల ప్రాజెక్టు గురించి ప్రస్తావించిన ఎమ్మెల్యే బొగ్గల దస్తగిరికి ప్రత్యేక కృతజ్ఞతలు : ఎం.శ్రీహర్ష   కర్నూలు ప్రతినిధి, ఫిబ్రవరి 21, (సీమకిరణం న్యూస్) : జిల్లా ప్రజల జీవనాధారంగా భావిస్తున్న గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి నిమ్మల రామానాయుడు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.శ్రీహర్ష పేర్కొన్నారు. శనివారం...