అసెంబ్లీకి వైసీపీ స్పీకర్, అనూహ్య నిర్ణయం..!! | బడ్జెట్ సమావేశాల మధ్య సభకు సభ్యుల హాజరు నమోదుపై అసెంబ్లీ స్పీకర్ కీలక నిర్ణయం, వివరాలు ఇక్కడ ఉన్నాయి

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సాయి చైతన్య ప్రచురించబడింది: బుధవారం, ఫిబ్రవరి 11, 2026, 9:00 (IST) ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ప్రారంభం అవుతున్నాయి. గవర్నర్ ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభిస్తారు. వైసీపీ ఈ రోజు సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయం తీసుకుంది. గవర్నర్ ప్రసంగం తరువాత బీఏసీ భేటీలో సమావేశాల నిర్వహణ అజెండా పైన నిర్ణయించనున్నారు. కాగా.. ఇదే సమయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యేల హాజరు వివాదం వేళ ఈ నిర్ణయం ఆసక్తిగా...