అసెంబ్లీకి జగన్, ఎమ్మెల్యేలు- అక్కడే అసలు ట్విస్ట్..!! | పార్టీ నేతల ఇళ్లపై దాడులకు నిరసనగా అసెంబ్లీ బడ్జెట్ తొలిరోజు సమావేశాలకు హాజరుకావాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయించింది

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సాయి చైతన్య ప్రచురించబడింది: మంగళవారం, ఫిబ్రవరి 10, 2026, 9:00 (IST) మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు (బుధవారం) నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజున గవర్నర్ ప్రసంగంతో సమావేశం ప్రారంభం. ఈ సమావేశాలకు వైసీపీ హాజరు పైన కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది. తాజాగా పార్టీ నేతలతో భేటీ సమయంలో జగన్ సభకు హాజరు పైన స్పష్టత ఇచ్చారు. జగన్ తో పాటుగా ఎమ్మెల్యేలు సభకు హాజరు కానున్నారు. అయితే,...