అసాధ్యాలను సుసాధ్యం చేసే దార్శనికుడు!

*💥నారా చంద్రబాబు నాయుడు : అసాధ్యాలను సుసాధ్యం చేసే దార్శనికుడు!*   భూమ్మీదకు ఎంతోమంది వస్తూ పోతూ ఉంటారు. జన్మభూమి కోసం వచ్చేవారు కొందరుంటారు, వారిలో చంద్రబాబు ఉంటారు. ఒక మనిషి వయస్సును కొలవటానికి సంవత్సరాలే కొలమానం అయితే, చంద్రబాబు డెబ్బై అయిదు వసంతాలను దాటి డెబ్బై ఆరవ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. గత యాభై సంవత్సరాలుగా ఆయన వార్తల్లో వ్యక్తి. ఆయన గురించి ఇప్పటికీ అర్థం కాని విషయం—ఒక ఎగువ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి అంతటి సాహసోపేతమైన కలలు ఎలా...