అవినీతి రహిత పాలనే మా లక్ష్యం.. వెల్దుర్తి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం!

అవినీతి రహిత పాలనే మా లక్ష్యం.. వెల్దుర్తి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం!     సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న బొమ్మన రవి రెడ్డి     వెల్దుర్తి నజీర్ , నవంబర్ 01, (సీమకిరణం న్యూస్):     కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొమ్మన రవి రెడ్డి ప్రకటించారు. వెల్దుర్తిలోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన తన అభ్యర్థిత్వాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా రవి...