అల్లకల్లోలం.. పొద్దుపొద్దునే దరిద్రం. ఎవరి మొహం చూశారో! | స్టాక్ మార్కెట్ క్రాష్: క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో సెన్సెక్స్ 2400 పాయింట్లు క్రాష్; నిఫ్టీ 23800 దిగువన, రూపాయి పతనం

[ad_1] వ్యాపారం ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: సోమవారం, మార్చి 9, 2026, 10:21 (IST) అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు భారతీయ స్టాక్ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. సోమవారం (మార్చి 09, 2026) ట్రేడింగ్ ప్రారంభం కావడమే భారీ నష్టాలతో మొదలై, ఇన్వెస్టర్ల సంపదను ఆవిరి చేసింది. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు, ముడి చమురు ధరల అసాధారణ పెరుగుదల దేశీయ సూచీలను పాతాళానికి నెట్టేశాయి. సెన్సెక్స్ ఏకంగా 2,400 పాయింట్ల మేర పతనమై ఇన్వెస్టర్లను వణికించింది. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారుగా...