అలా బతికిపోయిన మొజ్తబా ఖమేనీ..! బాంబు దాడిపై షాకింగ్ ఆడియో లీక్..! | మోజ్తాబా ఖమేనీ యొక్క సర్వైవల్:ఆడియో లీక్ తండ్రి మరియు ఇతరులను చంపిన ఘోరమైన సమ్మె నుండి తప్పించుకున్నట్లు వెల్లడిస్తుంది
[ad_1] అంతర్జాతీయ ఓయ్-సయ్యద్ అహ్మద్ ప్రచురించబడింది: మంగళవారం, మార్చి 17, 2026, 11:43 (IST) ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్ జరిపిన భీకర మిస్సైల్ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ గా ఉన్న ఆయతుల్లా అలీ ఖమేనీ మృత్యువాత పడ్డారు. ఆయనతో పాటు అదే ఆఫీసులో సమావేశమైన సైనిక అధికారులు సైతం చనిపోయారు. అయితే అదే భవనంలో ఉన్న సుప్రీం లీడర్ ఖమేనీ కుమారుడు మొజ్తబా మాత్రం సంచలన రీతిలో ఈ దాడి నుంచి తప్పించుకున్నారు. ఈ అద్భుత ఘటనకు సంబంధించిన ఆడియో ఒకటి తాజాగా...