అర్హులైన ప్రతి పౌరుడికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం

ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, ASD పరిశీలనలో నిర్లక్ష్యం వద్దు    అర్హులైన ప్రతి పౌరుడికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం   జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్   కల్లూరు అర్బన్‌లో ఎస్‌ఎస్‌ఆర్ శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జేసీ   కర్నూలు, జూలై 12 (సీమకిరణం న్యూస్): ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SSR) కార్యక్రమాన్ని వేగవంతంగా, అత్యంత పారదర్శకంగా పూర్తి చేయాలని పాణ్యం నియోజకవర్గ ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అధికారులను ఆదేశించారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడి...