అర్హతలు కలిగిన వారికి మీడియా అక్రిడిటేషన్ కార్డులు

అర్హతలు కలిగిన వారికి మీడియా అక్రిడిటేషన్ కార్డులు మంజూరు   కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి   కాకినాడ, ఫిబ్రవరి 12, (సీమకిరణం న్యూస్): మీడియా అక్రిడిటేషన్ కార్డులు పొందుటకు జర్నలిస్టులు ఎవరికీ డబ్బులు చెల్లించనవసరం లేదని, అర్హతలు కలిగిన వారు అవసరమైన పత్రాలతో తనను నేరుగా కలిసి ధరఖాస్తులు అందజేయవచ్చునని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఒక ప్రకటనలో తెలిపారు. కాకినాడ జిల్లాలో ఇప్పటి వరకూ 489 మంది జర్నలిస్టులకు 2026-2027 ద్వైవార్షిక కాలానికి జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఆమోదించిందని,...