అర్ధరాత్రి పాకిస్తాన్ మెరుపు దాడులు- F-16 ఫైటర్ జెట్ లతో బాంబుల వర్షం | ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో పాకిస్తాన్ వైమానిక దాడులు ప్రారంభించింది, ఏడు తీవ్రవాద శిబిరాల్లో అనేక మంది మరణించారు

[ad_1] అంతర్జాతీయ ఓయ్-చంద్రశేఖర్ రావు నవీకరించబడింది: ఆదివారం, ఫిబ్రవరి 22, 2026, 7:21 (IST) పాకిస్తాన్ ఘాతుకానికి తెగబడింది. పొరుగుదేశం ఆఫ్ఘానిస్తాన్ పై వైమానిక దాడులకు దిగింది. ఆ దేశ భూభాగంపై మెరుపుదాదులు చేసింది. సరిహద్దులకు ఆనుకుని ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలు 28 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలు. ఈ అర్ధరాత్రి దాటిన తర్వాత దాడులు జరిగాయి. ఈ వైమానిక దాడులను అటు పాకిస్తాన్, ఇటు ఆఫ్ఘనిస్తాన్ ధృవీకరించింది. సరిహద్దుల వెంబడి ఏడుచోట్ల...