అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం

అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం   • నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు   • ‘ప్రజా ఫిర్యాదుల’ స్వీకరణకు 13 అర్జీలు కర్నూలు ప్రతినిధి, ఏప్రిల్ 27, (సీమకిరణం న్యూస్): మీ కోసం - ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యలకు అధికారులు పరిష్కార మార్గం చూపాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు సూచించారు. సోమవారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని...